Pawan express his grief on Stampede

3871_16Power Star Pawan Kalyan who is also chief of Janasena condoled the death of 27 people during stampede at Rajamundry during pushkarams.
He came with the following tweets sharing his grief
ఈరోజు పుష్కరాలలో జరిగిన దుర్ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. గాయపడిన వారికి నా సానుభూతి తెలియ జేస్తున్నాను…చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ..వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను. అక్కడకు వచ్చి వారిని ప్రత్యక్షంగా పరామర్శించి సహాయక చర్యలలో పాల్గొనాలని ఉన్నా..దానివల్ల మళ్ళీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, ప్రభుత్వ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని భావించి రావటం విరమించుకున్నాను. సహాయక చర్యలకు తోడ్పాటు అందించ వలసినదిగా ‘జనసేన’ కార్య కర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

Write a review

Your email address will not be published. Required fields are marked *

*